కష్టపడిన ప్రతి ఒక్కరికి పార్టీలో తగిన గుర్తింపు: జూపల్లి
ADB: కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు దక్కుతుందని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. భోరాజ్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకుడు శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మండల అధ్యక్షుడి నియామకం చేయాలని మంత్రి జూపల్లితో వారు కోరగా సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.