బాబోయ్ ఎండలు.. బయటకు రావద్దు.!

బాబోయ్ ఎండలు.. బయటకు రావద్దు.!

హైదరాబాద్‌లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. ఈరోజు గరిష్టంగా ఉష్ణోగ్రత 36°C నమోదు అయ్యింది. రానున్న రోజుల్లో ఇది పెరిగే అవకాశం లేకపోలేదు. సాయంత్రం కావస్తున్న ఎండ వేడివి ఏ మాత్రం తగ్గడం లేదు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిది. ఈరోజు సూర్యాస్తమం 6.25 గంటలకు కానుంది. ఎండ తీవ్రతను తట్టుకునే విధంగా నిపుణుల సలహాలు తీసుకోండి.

This site uses cookies. By continuing to browse the site you are agreeing to our use of cookies Find out more here