IMA అధ్యక్షుడు జగదీశ్వర్‌ను సన్మానించిన.. LHPS నేతలు

IMA అధ్యక్షుడు జగదీశ్వర్‌ను సన్మానించిన.. LHPS నేతలు

MHBD: జిల్లా IMA అధ్యక్షులుగా ఇటీవల ఎన్నికైన బానోత్ జగదీశ్వర్‌ను ఇవాళ లంబాడి హక్కుల పోరాట సమితి (LHPS) ఉమ్మడి జిల్లా ఇన్‌ఛా‌ర్జ్ బోడ లక్ష్మణ్ నాయక్, బానోత్ రాము తదితరులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో ఐఎంఏ మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.