ఘనంగా సరోజినీ నాయుడు 149వ జయంతి వేడుకలు

ఘనంగా సరోజినీ నాయుడు 149వ జయంతి వేడుకలు

HNK: భారత దేశ నైటింగల్ అవార్డు గ్రహీత మాజీ గవర్నర్ సరోజిని నాయుడు 149వ జయంతి వేడుకలు భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మోడల్ స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ రెహమాన్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధురాలుగా, కవయిత్రిగా ఆమె సేవలు మరువలేనివని అన్నారు.