ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ ఘనంగా ముగిసిన ANU 49వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
➢ గుంటూరు, పల్నాడు జిల్లాల నూతన కలెక్టర్‌లుగా తమీమ్ అన్సారియా, కృతికా శుక్ల నియామకం
➢ సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లలను పరిశీలించిన ఎమ్మెల్యే వేగేశన
➢ చిలకలూరిపేటలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి గొట్టిపాటి
➢ ఎమ్మెల్యే నసీర్ రూ.50 వేలు వసూలు చేస్తున్నారు: నూరీ ఫాతిమా