VIDEO: లారీ కిందపడి బాలుడు మృతి

VIDEO: లారీ కిందపడి బాలుడు మృతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. సయ్యద్ రియాన్ ఉద్దీన్ (8) అనే బాలుడు ప్రమాదవశాత్తు మట్టి లారీ కింద పడి దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.