నేటితో ముగియనున్న నిందితుల రిమాండ్

నేటితో ముగియనున్న నిందితుల రిమాండ్

AP: లిక్కర్ కేసు నిందితుల రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్ రెడ్డిని హాజరుపర్చనున్నారు. అలాగే, విజయవాడ జైలులో ఉన్న కేసిరెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డి, ధనుంజయ, కృష్ణమోహన్, బాలాజీ, చెవిరెడ్డి, వెంకటేష్ నాయుడును కూడా అధికారులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.