బెస్ట్ టీచర్ అవార్డుల కు JNTU ప్రొఫెసర్లు ఎంపిక

బెస్ట్ టీచర్ అవార్డుల కు JNTU ప్రొఫెసర్లు ఎంపిక

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఓం ప్రకాశ్, అసోసియేట్ ప్రొఫెసర్ శారద, ప్రొఫెసర్ ఈశ్వర్ రెడ్డి రాష్ట్ర బెస్ట్ టీచర్ అవార్డులకు ఎంపిక చేస్తు ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా యూనివర్సిటీ బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అధ్యాపకులకు అభినందనలు తెలిపారు.