వయసు పెరిగేకొద్దీ పాటించాల్సిన అలవాట్లు

వయసు పెరిగేకొద్దీ పాటించాల్సిన అలవాట్లు

వయస్సు పెరుగుతున్న కొద్దీ చురుకుగా, ఆరోగ్యంగా ఉండాలంటే మన జీవనశైలిలో కొన్ని మార్పులు తప్పనిసరి. మెదడుకు నిత్యం వ్యాయామం ఇవ్వడం. కొత్త విషయాలు నేర్చుకోవడం, పజిల్స్ లేదా సుడోకు వంటివి ఆడటం ద్వారా జ్ఞాపకశక్తి మందగించకుండా కాపాడుకోవచ్చు. వృద్ధాప్యంలో కండరాలు క్షీణించడం సర్వసాధారణం. అందుకే తేలికపాటి బరువులు ఎత్తడం లేదా యోగా వంటివి చేయడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.