విద్యుత్ వైర్ల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు: సీఐ

విద్యుత్ వైర్ల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు: సీఐ

VZM: విద్యుత్‌ స్తంభాలకుండే వైర్లను దొంగిలించిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్.కోట CI నారాయణమూర్తి ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. స్దానిక నవోదయ రెసిడెన్సి స్కూల్‌ ప్రాంతంలోని లే అవుట్‌లో దొంగిలించబడ్డ విద్యుత్‌ వైర్ల కేసులో పాత నేరస్థుడు సుధాకర్‌ రెడ్డి, అనంతగిరికి చెందిన మహేష్‌ మరో ఇద్దరు బాల నేరస్టులను పట్టుకున్నామని తెలిపారు.