ప్రపంచ వ్యవసాయ సదస్సుకు కోనరావుపేట రైతులు

ప్రపంచ వ్యవసాయ సదస్సుకు కోనరావుపేట రైతులు

SRCL: జర్మనీలో జరుగుతున్న అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన కాతుబండ శ్రీనివాస్, కాటిపల్లి వేణుగోపాల్ రెడ్డి, నాగారం గ్రామానికి చెందిన ధూమ్పేట నాగరాజు గురువారం పాల్గొన్నారు. సదస్సులో ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు సుస్థిర సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై చర్చించినట్లు రైతులు తెలిపారు.