రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్‌తో మేయర్ భేటీ

రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్‌తో మేయర్ భేటీ

AKP: సోమవారం అనకాపల్లిలో ఉన్న రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్రని విశాఖ మేయర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నగరంలో పలు అభివృద్ధి పనుల గురించి ఎక్సైజ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం కైనా సంసిద్ధమే అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.