రూ.16.44 కోట్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గురువారం ఎమ్మెల్యే గళ్ళా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి వివిధ డివిజన్లలో మొత్తం రూ.16.44 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. రోడ్లు, బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, సీసీ డ్రెయిన్లు, త్రాగునీటి పైప్‌లైన్ల ఏర్పాటు వంటి మౌలిక వసతుల పనులు ఇందులో ఉన్నాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.