గల్ఫ్ యుద్ధం.. భారీగా నిలిపోయిన ఎగుమతులు

గల్ఫ్ యుద్ధం.. భారీగా నిలిపోయిన ఎగుమతులు

గల్ఫ్ యుద్దం కారణంగా చెన్నై పోర్ట్‌లో 1800 కంటైనర్లు నిలిచిపోయాయి. దాదాపు 700 కంటైనర్లు చెన్నైకి తిరిగి వచ్చాయి. చెన్నై సముద్రంలో ఏడు భారీ నౌకలు, కంటైనర్లలో కార్లు, టెక్స్‌టైల్స్, గుడ్లు, మెషినరీలు వంటివి ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధంతో దేశ వ్యాప్తంగా పలు వస్తు రవాణాలు నిలిచిపోవడంతో భారత్‌లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.