రేపు ఆర్ట్స్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు

రేపు ఆర్ట్స్ కళాశాలలో సైబర్ క్రైమ్‌పై అవగాహన సదస్సు

HNK: సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన సదస్సును మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. సుంకరి జ్యోతి తెలిపారు. ఈ కార్య క్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని అన్నారు. ఉ.11 గం.కు ఆడిటోరియంలో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.