మాజీ సీఎం నాదెండ్ల మరణం పట్ల ఎంపీ దిగ్భ్రాంతి
NLR: ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కి పితృవియోగం కలగడం అత్యంత బాధాకరమని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేసారు. మంత్రిగా, ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కర్ రావు రాష్ట్ర అభివృద్ధికి చేసిన సేవలను ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి స్మరించుకున్నారు.