భారీగా తగ్గిన కోడి గుడ్ల ధరలు

భారీగా తగ్గిన కోడి గుడ్ల ధరలు

TG: రాష్ట్రంలో కోడి గుడ్ల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గతంలో రూ.8 వరకు పలకగా ప్రస్తుతం రూ.4.25-రూ.4.50కు చేరుకుంది. ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా సముద్ర రవాణాకు అంతరాయం ఏర్పడటంతో పశ్చిమాసియా దేశాలకు భారత్ నుంచి గుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో స్థానికంగానే గుడ్లను విక్రయించాల్సి రావడంతో ధరలు తగ్గుతున్నాయి.