రాష్ట్ర, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోన్న నాబార్డ్: చీఫ్ విప్ జీవీ

గుంటూరు: రాష్ట్ర, దేశ అభివృద్ధిలో నాబార్డు కీలక పాత్ర పోషిస్తోందన్నారు. చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. విఠంరాజుపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించిన గ్రామ సంత ప్రాంగణాన్ని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుతో కలిసి ప్రారంభించారు. రైతులకు ఉపయోగపడే కూరగాయల మార్కెట్ వంటివాటికి కూడా నాబార్డు ఆర్థికసాయం అందించడం గొప్ప విషయం అని తెలిపారు.