OTT, TVలో అదరగొట్టిన 'భైరవం'

మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ 'భైరవం'. OTTలో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా 150 మిలియన్లకు పైగా వ్యూస్‌తో అదరగొడుతోంది. అలాగే ఇటీవల జీ తెలుగు ఛానల్‌లో ఈ మూవీ టెలికాస్ట్ కాగా.. 5.7 TRP వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను విజయ్ కనకమేడల తెరకెక్కించారు.