VIDEO: బీజేపీ నాయకుల సంబరాలు

VIDEO: బీజేపీ నాయకుల సంబరాలు

CTR: పుంగనూరులో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. సోమవారం పట్టణంలోని ఎన్టీఆర్ కూడలిలో బాణసంచా కాల్చి, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ ఎక్కువ కాలం పాటు శ్రమించి దేశ ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఇలానే సుదీర్ఘ కాలం పాటు ప్రజలను పరిపాలించి దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలని ఆకాంక్షించారు.