ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా

ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా

ATP: గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు నియోజకవర్గంలో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.