సీఎం చంద్రబాబుకు అవనిగడ్డ ఎమ్మెల్యే ధన్యవాదములు

సీఎం చంద్రబాబుకు అవనిగడ్డ ఎమ్మెల్యే ధన్యవాదములు

కృష్ణా: అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదములు తెలిపారు. తన తండ్రి మండలి వెంకట కృష్ణారావు పేరును రాష్ట్ర అధికార భాషా సంఘానికి పెట్టినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. శత జయంతి సభలో ప్రకటించి వెనువెంటనే మంత్రి మండలి సమావేశంలో ఆమోదించిన మంత్రి మండలికి ధన్యవాదములు తెలిపారు.