VIDEO: మహమ్మదీయ మజీద్‌లో ఘనంగా ఇఫ్తార్ విందు
కామారెడ్డి మండలంలోని షాప్దిపూర్ గ్రామంలో గల మహమ్మదీయ మజీద్‌లో శుక్రవారం రాత్రి ఘనంగా ఇస్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది అని షేక్ మహిమూద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన తండ్రి స్వర్గీయ షేక్ మహబూబ్ పేరిట పేదవారికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మోహిద్, వహీద్, ముస్లిం సోదరులు పాల్గొన్నారు.