కాబోయే డీఎస్పీని సత్కరించిన ఎమ్మెల్యే

కాబోయే డీఎస్పీని సత్కరించిన ఎమ్మెల్యే

SKLM: ఇటీవల విడుదలైన ఏపీపీఎస్సీ పరీక్ష ఫలితాలలో విజయం సాధించి డీఎస్పీగా ఎచ్చెర్లకు చెందిన శివనాగ గౌరి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె శనివారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషని పలాస టీడీపీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కాబోయే డీఎస్పీని సాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.