ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై నేటి నుంచి విజిలెన్స్ విచారణ
➢ ఏటుకూరులో సూపర్ హిట్ విజయోత్సవ సభను నిర్వహించనున్న ఎమ్మెల్యే గల్లా మాధవి
➢ ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని  పీహెచ్సీకు తీసుకెళ్లిని స్థానికులు.. పీహెచ్సీకి తాళం
➢ నరసరావుపేటలోని ప్లాస్టిక్ వ్యర్థాల గోదాంలో అగ్ని ప్రమాదం
➢ వేటపాలెం రైల్వే బ్రిడ్జి వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం