VIDEO: పాచిపెంటలో భారీ వర్షం

VIDEO: పాచిపెంటలో భారీ వర్షం

VZM: పాచిపెంట పరిసర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. మంగళవారం మధ్యాహ్నం కర్రివలస, అమ్మవలస, గౌరమ్మపేటలో ఈదురు గాలులుతో కూడిన వర్షం పడగా, పాచిపెంట లో మోస్తరు వర్షం పడింది. ఉదయం నుండి ఎండ వేడికి ఇబ్బంది పడ్డ ప్రజానీకం వర్షంతో వేసవి తాపం నుండి సేద తీరారు. ఈ వర్షం వలన ఇటీవల నాటిన పత్తి విత్తనాలుకు మంచిదని రైతులు అభిప్రాయపడుతున్నారు.