పాఠశాలలో విద్యార్థుల స్వయం పాలన
SRD: కంగ్టి మండలం తుర్కవడగాంలోని ప్రభుత్వం పాఠశాలలో సోమవారం విద్యార్థులు స్వయం పాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై విద్యార్థులకు పాఠాలు చెప్పారు. ఇందులో కలెక్టర్‌గా సాక్షి, DEOగా సాయి, MEOగా పూజ, HMగా నందిని, మిగతా విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని హెచ్ఎం కిషన్ పర్యవేక్షించారు.