ఎర్రపహాడ్‌లో డెంగ్యూ, మలేరియా పరీక్షలు చేసిన ANM

ఎర్రపహాడ్‌లో డెంగ్యూ, మలేరియా పరీక్షలు చేసిన ANM

KMR: ఎర్ర పహాడ్ PHC పరిధిలోని చిట్యాల గ్రామంలో గల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌లో నేడు డెంగ్యూ, మలేరియా పరీక్షలు చేసినట్లు ఏఎన్ఎం రజిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలోని జ్వరం ఉన్న వాళ్లకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి పరీక్షలు చేసి అవసరమైన మేరకు మందులు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.