వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరికలు
SRCL: వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి, బాలరాజ్ పల్లి గ్రామాలకు చెందిన పలువురు వివిధ పార్టీల నుంచి గురువారం కాంగ్రెస్‌లో చేరారు. వారికి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.