ఇరాన్ దాడులు.. అతి పెద్ద షాపింగ్ మాల్ ధ్వంసం
యూఏఈపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. షార్జాలోని అతి పెద్ద షాపింగ్ మాల్ ధ్వంసమైంది. దీంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. షాపింగ్ మాల్‌లో పలువురు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.