కూటమి ప్రభుత్వం అధికారంలో కొత్త పెన్షన్లు

కూటమి ప్రభుత్వం అధికారంలో కొత్త పెన్షన్లు

ASR: కొయ్యూరు మండలం, జి.కొత్తూరు గ్రామంలో శుక్రవారం కొత్తగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎవరికీ కూడా పెన్షన్‌లు పెండింగ్ లేకుండా గత ప్రభుత్వంలోనూ కూడా ఇవ్వలేని పెన్షన్‌లని ఈరోజు శ్రీ చంద్రబాబునాయుడు గారు మరియు స్పీకర్ శ్రీఅయ్యన్న పాత్రుడు గారు ఆదేశాల మేరకు పెన్షన్స్ ఇవ్వడం జరిగినది.