చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
* నేల కురవపల్లిలో టమాటా పంటను ధ్వంసం చేసిన ఏనుగులు
* దివ్యాంగుల పారా ఒలంపిక్స్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించిన రొంపిచర్ల విద్యార్థిని
* వాషింగ్టన్‌లో నగరి ఎమ్మెల్యే గాలి భాను సత్కరించిన NRIలు
* జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 19 వరకు పొడిగింపు