ఎమ్మిగనూరు డీఎస్పీగా భార్గవి బాధ్యతల స్వీకరణ.

ఎమ్మిగనూరు డీఎస్పీగా భార్గవి బాధ్యతల స్వీకరణ.

KRNL: ఎమ్మిగనూరు డీఎస్పీగా మర్రవాడ భార్గవి బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ డీఎస్పీగా సేవలందించిన ఉపేంద్ర బాబు కర్నూలు దిశా పోలీస్ స్టేషన్‌కు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో భార్గవి బదిలిపై వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు అనుక్షణం అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటానని తెలిపారు.