VIDEO: మంత్రి సవిత ఓ దద్దమ్మ: ఉషశ్రీ చరణ్

సత్యసాయి: మంత్రి సవిత మాజీ సీఎం వైఎస్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలను జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఖండించారు. మంగళవారం పెనుకొండలో ఆమె మాట్లాడారు. ‘మంత్రి సవిత నోరుకు హద్దు అదుపు లేకుండా పోయింది. విజయవాడ, హైదరాబాద్‌కు తేడా తెలియని దద్దమ్మ మంత్రి సవిత’ అంటూ ఫైర్ అయ్యారు. జగన్ గురించి మాట్లాడే అర్హత మంత్రి సవితకు లేదని ఆమె పేర్కొన్నారు.