నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

నెట్టింట వైరల్‌గా మారిన వీడియో

CTR: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పుంగనూరులో శ్రీ సుగుటూరు గంగమ్మ జాతర మంగళవారం ప్రారంభం కానుంది. పురాతన కట్టడాలకు ఆధారంగా నిలిచిన నగిరి ముఖద్వారం, జమీందారులు నిర్మించిన ప్యాలెస్, అమ్మవారి ఆలయాన్ని చూపిస్తూ పట్టణానికి చెందిన శ్రీధర్ అనే ఓ భక్తుడు అద్భుతమైన క్రియేటివిటీతో తయారుచేసి ఒక వీడియో ఆదివారం విడుదల చేశాడు.