VIDEO: వర్ధన్నపేటలో ఓటరు జాబితా ముసాయిదా విడుదల

VIDEO: వర్ధన్నపేటలో ఓటరు జాబితా ముసాయిదా విడుదల

WGL: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఇమ్మడి సుధీర్ కుమార్ రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం సమావేశమైనారు. ఈ సందర్భంగా వార్డుల వారీగా రూపొందించిన ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేసి పార్టీల ప్రతినిధులకు అందజేశారు. జాబితాలో తప్పులు, అభ్యంతరాలు ఉంటే వెంటనే ఫిర్యాదు చేయాలని, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.