వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన

వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన

కరీంనగర్‌లోని 4వ డివిజన్ గోపాలపూర్‌లో రామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర నాటక ప్రదర్శన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ప్రజలు పాల్గొని నాటక ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్, డిప్యూటీ మేయర్ హాజరయ్యారు.