'రాజ్యాంగం ఫలాలను అందరికీ అందేటట్టు పనిచేయాలి'
SRD: రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందేటట్టు దేశంలోని అన్ని ప్రభుత్వాలు పని చేయాలని మేధావుల ఫోరం సభ్యులు, హైకోర్టు న్యాయవాది కిషన్ మామిళ్ళ అన్నారు. పటాన్ చెరువు లైన్స్ క్లబ్‌లో జరిగిన విద్యార్థుల రాజ్యాంగ దినోత్సవ సమావేశంలో మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చాలి అనే మాట ఒక ఫ్యాషన్ అయిందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంమని పేర్కొన్నారు.