VIDEO: వేణుగోపాల స్వామి గుట్టపై సుదర్శన హోమం

VIDEO: వేణుగోపాల స్వామి గుట్టపై సుదర్శన హోమం

NLG: నార్కట్పల్లి మండలం గోపలాయపల్లి గుట్టపై గల శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఆదివారం రోహిణి నక్షత్రంను పురస్కరించుకొని వైభవంగా సుదర్శన హోమంను నిర్వహించారు. పలువురు దంపతులు సంప్రదాయ దుస్తులు ధరించి అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమం జరిపించారు. వ్యవస్థాపక ధర్మకర్త కోమటిరెడ్డి మోహన్ రెడ్డి రాజేశ్వరి, ఈవో వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.