శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని వెల్లడించిన మంత్రి నాదెండ్ల
➢ జలుమూరులో కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన ఎంఈవో మాధవరావు
➢ రణస్థలంలో బీసీ సంక్షేమ హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎంపీడీవో ఈశ్వరరావు
➢ వంగరలో మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి: ఎస్సై శంకర్
➢ శ్రీకాకుళంలో ఎటువంటి ఎరువుల కొరత లేదు: కలెక్టర్ స్వప్నిల్ దినకర్