VIDEO: ట్రాక్టర్- బొలెరో ఢీ.. ఒకరు మృతి

VIDEO: ట్రాక్టర్- బొలెరో ఢీ.. ఒకరు మృతి

MHBD: కొత్తగూడ మండలం పెగడపల్లి సమీపంలోని మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారు కుంట వద్ద ట్రాక్టర్-బోలోరా ఢీకొని ఒకరు మృతిచెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వాడిని ఎస్సై రాజకుమార్ ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతుడు కర్ణగండి గ్రామానికి చెందిన డ్రైవర్ గా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.