నిండ్ర, విజయపురం ఎంపీపీ పీఠం TDP కైవసం

నిండ్ర, విజయపురం ఎంపీపీ పీఠం TDP కైవసం

CTR: విజయపురం, నిండ్ర మండలాలు ఎంపీపీలకు పీఠం TDP కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందుబాటులో తీసుకురావడం, మండల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మండల కేంద్రాలలో టపాసలు పేల్చి స్వీట్లు పంచుకున్నారు.