కలెక్టర్లతో కేంద్రమంత్రి సమీక్ష సమావేశం

కలెక్టర్లతో కేంద్రమంత్రి సమీక్ష సమావేశం

KNR: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల ఉన్నతాధికారులతో జిల్లా అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు పమేలా సత్పతి, శగరీమా అగర్వాల్, అదనపు కలెక్టర్లతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు