శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ మొక్కజొన్న రైతులను ఆదుకోండి: మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్
➢ అంపోలు జైలును తనిఖీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్
➢ జిల్లాలో గిరిజన బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి
➢ సాలిహుండంలో పర్యటించిన ఎమ్మెల్యే గొండు శంకర్