VIDEO: విత్తన షాపుల్లో కలెక్టర్ తనీఖీలు

VIDEO: విత్తన షాపుల్లో కలెక్టర్ తనీఖీలు

KMM: విత్తన విక్రయ షాపుదారులు, రైతులు కొనుగోలు చేసిన విత్తనాలు, ఎరువులకు సంబంధించి, బిల్లులు ఇవ్వాలని, బిల్లులు, ఖాళీ ప్యాకులు పంట సీజన్ పూర్తయే వరకు భద్రపర్చుకొనేలా అవగాహన కల్పించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. నగరంలోని బర్మాషెల్ రోడ్, గాంధీ చౌక్ లోను లక్ష్మి వెంకటరమణ సీడ్స్, ఉషశ్రీ ఏజెన్సీ, లక్ష్మి మణికంఠ షాపుల్లో కలెక్టర్ తనీఖీ చేసారు.