ఇంటింటికి బీజేపీ పథకాల కార్యక్రమం

ఇంటింటికి బీజేపీ పథకాల కార్యక్రమం

GDWL: మల్దకల్ మండలం బిజ్జారం గ్రామంలో బూతు అధ్యక్షుడు ప్రతాప్, రాధాకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ పథకాల కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిలుగా రాష్ట్ర అధికార ప్రతినిధి తుల్ల వీరేందర్ గౌడ్, జిల్లా ఇన్‌ఛార్జ్ స్నిగ్దా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు హాజరై బీజేపీ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను వివరించారు.