ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కలెక్టరేట్‌లో మందుగుండు తయారీదారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ నాగరాణి
➢ భీమవరం ఇండస్ట్రియల్ ఏరియాలో దాడులు చేసిన విజిలెన్స్ అధికారులు
➢ పాలకొల్లు ఎల్.ఆర్.పీట మెయిన్ రోడ్డులోని పాడుబడిన గోడౌన్‌లో అగ్నిప్రమాదం
➢ రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్