VIDEO: 'స్మార్ట్ రేషన్ కార్డులతో లబ్ధిదారులకు ఉపయోగం'

VIDEO: 'స్మార్ట్ రేషన్ కార్డులతో లబ్ధిదారులకు ఉపయోగం'

E.G: కూటమి ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన స్మార్ట్‌ రేషన్ కార్డులు లబ్ధిదారులకు ఎంతగానో ఉపయోగపడతాయని రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలో రేషన్ కార్డులను MLA చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రేషన్ సరుకులు దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం స్మార్ట్ రైస్ కార్డులను తీసుకువచ్చిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.