హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ చందానగర్‌లోని అను ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం
➢ రాష్ట్రంలో పెరిగిన ఇంధన ధరలు.. సీఎం రేవంత్‌పై ఆటో డ్రైవర్ల ఆగ్రహం
➢ రంజాన్, ఇఫ్తార్ విందుల గురించి ఎంఐఎం తెలుసుకోవాలి: BJP నేత మాధవీలత
➢ ఖైరతాబాద్ ఆర్టీఏకు కాసుల పంట.. రూ.10,50,000 ధర పలికిన ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్