VIDEO: విగ్రహాల ఆవిష్కరణకు ప్రభుత్వం అనుమతి

VIDEO: విగ్రహాల ఆవిష్కరణకు ప్రభుత్వం అనుమతి

KNR: తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ పక్కన ఏర్పాటు చేసిన అంబేడ్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం ఉదయం మహనీయుల విగ్రహాలను, స్థలాన్ని ఆయన పరిశీలించారు. త్వరలోనే సుందరీకరణ చేసి ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు.